భీమవరం: స్వయం సహాయక సంఘాల మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా గ్రామీణాభివృద్ధి సంస్థ దృష్టి పెట్టాలి : జిల్లా కలెక్టర్
Bhimavaram, West Godavari | Sep 10, 2025
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గుర్రపు డెక్క నుండి వర్మీ కంపోస్ట్...