మానకొండూరు: వంకాయ గూడెం గ్రామంలో గ్రామ సభ నిర్వహించిన జిల్లా కలెక్టర్ పమేలసత్పతి.. అధికారికి వంకాయలు బహూకరించిన కలెక్టర్...
Manakondur, Karimnagar | Aug 29, 2025
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం వంకాయ గూడెం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...