అలంపూర్: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు యధావిధిగా కొనసాగించాలి-సిఐటియ
ఈరోజు ఉండవెల్లి మండల కేంద్రంలో తెలంగాణ బిల్డింగ్ అధర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ (సిఐటియు అనుబంధం) ఉండవెల్లి మండల మూడవ మహాసభ అబ్దుల్ ఖదీర్ అధ్యక్షతన ఉండవల్లి మండల కేంద్రంలో జరిగినది.ఈ మహాసభను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ వెంకటస్వామి వివి నరసింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం సిఐటియు అని అలాగే కేంద్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నామని అన్నారు.