పత్తికొండ: పత్తికొండలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు 50 మంది పేకాట ఆడుతున్న వ్యక్తులు అరెస్ట్
Pattikonda, Kurnool | Sep 10, 2025
పత్తికొండలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు మంగళవారం చేశారు. ఈ దాడిలో సుమారు 50 మందిని అరెస్టు చేసినట్లు పత్తికొండ సీఐ...