నెల్లూరు మహిళా పోలీస్ ప్రియ ఆత్మహత్య
మహిళా పోలీస్ ప్రియ ఆత్మహత్య నెల్లూరు రూరల్ మండల పరిధిలోని బుజబుజ నెల్లూరు 25వ డివిజన్ వార్డు సచివాలయంలో పని చేస్తున్న మహిళా పోలీసు ప్రియ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నెల్లూరు వేదయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండయ్య పాలెంలో నివాసం ఉంటున్న ఆమె ఉరివేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది