శింగనమల: నీలం పల్లి గ్రామంలో నాగలింగేశ్వర స్వామికి దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు
నీలంపల్లి గ్రామంలోని నాగలింగేశ్వరస్వామికి దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకుడు నగేష్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటల 20 నిమిషాల సమయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు.