ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారికి నష్ట పరిహారం చెల్లించాలని MLA కొణతాల రామకృష్ణకు వినతి
Anakapalle, Anakapalli | Jul 20, 2025
ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణంలో ఇల్లు కోల్పోతున్న నిర్వాసితులకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని బంగారయ్యపేట...