మొయినాబాద్: మోయినా బాద్ లో సంక్షేమ హాస్టళ్ల ను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే
విద్యార్థులు విషాహారం తిని అనారోగ్యం భారిన పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కనీసం వారిని పరామర్శిద్దామని వెళ్తున్నా తమను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు