ఖమ్మం అర్బన్: ప్రణాళికబద్ధంగా ఖమ్మం నగర అభివృద్ధి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ప్రణాళికాబద్ధంగా ఖమ్మం నగరం అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పరిధి 12వ డివిజన్ లో పర్యటించి మునిసిపల్ నిధులు 49.80 లక్షలతో నిర్మించనున్న పెట్ పార్క్ ను, 89 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు విస్తరణ, కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.