ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై హైదరాబాదులో సమీక్ష సమావేశం నిర్వహించిన ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Warangal, Warangal Rural | Jul 26, 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై హైదరాబాదులో శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు...