రాజమండ్రి సిటీ: బహిరంగ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా: జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్
India | Aug 21, 2025
బహిరంగంగా మద్యం, గంజాయి సేవించడం, వినియోగం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టేందుకు, నేరాల కట్టడికి డ్రోన్...