నంద్యాలలో జంట హత్య కేసులో జీవిత ఖైదు పడిన నిందితులు వీరే..
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పెద్ద చింతకుంటలో 2012లో ఇంజేటి కృష్ణారెడ్డి ఇంటిపై దాడి, నలుగురి హత్య కేసులో మూడో అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజా సంచలన తీర్పు ఇచ్చారు. 12 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కుందూరు రామిరెడ్డితో పాటు శివ సుమారెడ్డి, గుసేనా వలి, కమాల్ వలి, చిన్న బాబువలి, పెద్ద అంకాలు, పల్కర్ వలి, శ్రీను, బాబు బాషాకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.