వనపర్తి: నిబద్ధతతో పనిచేసే మహా నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి : వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి
Wanaparthy, Wanaparthy | Aug 24, 2025
ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. హైదరాబాద్లోని మద్దూం భవన్లో...