అలంపూర్: CMRF చెక్కులు పంపిణీ చేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
ఈరోజు మంగళవారం అలంపూర్ నియోజకవర్గంలో 109 మంది లబ్ధిదారులకు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ₹ 24,35,500/- లక్షల రూపాయల సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.