కనిగిరి: ప్రభుత్వం ఏర్పాటు చేసే స్మార్ట్ మీటర్లను ప్రజలు వ్యతిరేకించాలి: పట్టణంలో సీపీఎం జిల్లా నాయకులు
Kanigiri, Prakasam | Jul 28, 2025
కనిగిరి: ప్రభుత్వం ఏర్పాటు చేసే స్మార్ట్ మీటర్లను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కేశవరావు...