కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో స్కూటీ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నందికొట్కూరు పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది బోయ వెంకటరాముడుని సోమవారం మహార్షి వాల్మీకి బోయ సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జక్కుల శ్రీనివాసరావు, మండ్ల బోయ సురేష్ నాయుడు,గుజ్జుల బోయ ఉపేంద్ర నాయుడు, గుజ్జుల గౌరీశ్వర నాయుడు, వాల్మీకి సతీష్, నంద్యాల జిల్లా సి.పి.ఐ.(ఎం.ఎల్.) లిబరేషన్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు పరామర్శించారు,ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు