మర్రిగూడ: ఆసాంఘిక కార్యకలాపాలకు, మందుబాబులకు అడ్డాగా మారిన రాంరెడ్డిపల్లి శివారులోని వ్యవసాయ గోదాం #localissue
Marriguda, Nalgonda | May 21, 2025
నల్గొండ జిల్లా, మర్రిగూడెం మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి శివారులోని వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఏర్పాటుచేసిన గోదాం ఇప్పుడు...