నారాయణ్‌ఖేడ్: సబ్ కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖల మహిళా అధికారులతో కలిసి నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఐఏఎస్, ఎన్. ఉమా హారతి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.