నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపాన రోడ్డు దాటుతుండగా ఓ వ్యక్తిని ఢీకొన్న కారు ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Aug 5, 2025
అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపాన మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో శ్రీ సత్య సాయి జిల్లా సోమేందపల్లికి చెందిన...