గూడెం కొత్తవీధి మండలం సీలేరులో దేవి శరవన్నవరాత్రి ఉత్సవాలకు ముహూర్తపు రాట వేసిన నిర్వాహకులు
Araku Valley, Alluri Sitharama Raju | Sep 13, 2025
గూడెం కొత్తవీధి మండలం సీలేరులో శ్రీ శ్రీ దేవి శరవన్నవరాత్రుల 36వ వార్షిక మహోత్సవాలకు గాను శనివారం ఉదయం ముహూర్తపు రాట...