వికారాబాద్: రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలి: బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్
Vikarabad, Vikarabad | Aug 29, 2025
జిల్లాలో రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని బి.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు...