పులివెందుల: బెంగళూరు - అమరావతి ఎక్స్ప్రెస్ హైవే తో వేముల మండలం రైతులు రహదారి విషయమై ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్సీ
Pulivendla, YSR | Sep 16, 2025 బెంగళూరు - అమరావతి ఎక్స్ప్రెస్ హైవే తో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లోని వేముల మండలం రైతులు రహదారి విషయమై ఎదుర్కొంటున్న సమస్యను పులివెందుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మంగళవారం నేషనల్ హైవే అధికారులతో, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. రైతులకు ఎటువంటి సమస్య లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచించారు.