పరిగి: గ్రామాలు దేశానికి పట్టు కొమ్మలు గ్రామ అభివృద్ధి తోనే దేశ అభివృద్ధి: బొంపల్లి గ్రామంలో మండల పిఎసిఎస్ చైర్మన్ యాదవ రెడ్డి
గ్రామాలు దేశానికి పట్టు కొమ్మలు అని గ్రామ అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని దోమ మండల పిఎసిఎస్ చైర్మన్ యాదవ రెడ్డి అన్నారు. బుధవారం దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అండర్ డ్రైనేజీ పనులను మండల పిఎసిఎస్ చైర్మన్ యాదవ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అండర్ డ్రైనేజీ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.దశలవారీ గా గ్రామంలోని ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది అ