అన్నవరంలో వీకెండ్ రద్దీ ఘనంగా జరిగిన స్వామి వారి ప్రాకార సేవ
అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధిలో ప్రాకార సేవ దేవస్థానం అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. స్వామివారికి జరగ ఉత్సవాల్లో ప్రధానమైనది కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చక్కని పలకిపై శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్లు పల్లకిపై ఊరేగుతూ భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.గోవింద నామాలు జపిస్తూ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు