అనంతపురం నగరంలోని ప్రశాంతంగా దీపావళి జరుపుకున్న నగరవాసులు
Anantapur Urban, Anantapur | Oct 20, 2025
అనంతపురం నగరంలోని సోమవారం సాయంత్రం 6:00 10 నిమిషాల సమయంలో దీపావళి పండుగను ప్రతి ఇంట ప్రశాంతంగా జరుపుకున్నారు చిన్నారులు బాణసంచా కలసి దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.