జుక్కల్: పట్టణంలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహణ, పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
Jukkal, Kamareddy | Jul 19, 2025
జుక్కల్ ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు.... ఇల్లు లేని మహిళా సంఘాల సభ్యులు ఉండకూడదని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు...