ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో వందమంది విద్యుత్ ఉద్యోగుల ఇళ్లకు ప్రయోగాత్మకంగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు అమర్చే అధ్యయనం చేయాలని సీఎం డి శివశంకర్ అధికారుల ఆదేశించారు ఈ వాలెట్ రీఛార్జింగ్ ఎస్ఎంఎస్ అలర్ట్ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు ఇది సక్సెస్ అయితే అందరూ ఇళ్లకు వీటిని అమర్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు మొబైల్ రీఛార్జింగ్ రాగా చేసుకుంటే అందులోనే కరెంట్ బిల్లు కట్ అవుతుంది.