అడవిదేవులపల్లి: సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలి: డిఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్
నల్లగొండ జిల్లా: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పొట్ల శ్రీనివాస్ గురువారం సూచించారు. చిట్యాల మండలం వెలిమినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఫార్మసీ ల్యాబ్ ఓపెన్ రికార్డులను పరిశీలించారు. ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ తో మాట్లాడి రికార్డులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు.వైద్య అధికారి నరసింహ ఇతర సిబ్బందికి పలు సూచనలను చేశారు.