శామీర్పేట: కూకట్పల్లి లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కేసు నమోదు చేసిన పోలీసులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని కూకట్పల్లి కెపిహెచ్బి బాలానగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు .ఇందులో భాగంగా కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 16 కేసులు, బాలానగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 21 కేసులు, కెపిహెచ్బి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 కేసులు ,నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.