అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి హుండీ కానుకల లెక్కింపు 69.90 లక్షల ఆదాయం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి హుండీ కానుకల లెక్కింపు మంగళవారం జరిగింది,మఠం సీఈఓ సుందర రాజన్ ఆధ్వర్యంలో, సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించారు.లక్ష్మీనరసింహస్వామి,చెంచులక్ష్మి అమ్మవారి ఆలయాల ద్వారా రూ.69.90 లక్షల ఆదాయం లభించినట్లు మఠం అధికారులు వెల్లడించారు