పూతలపట్టు: మాధవరం అడివి ప్రాంతంలో జలపాతాన్ని విచ్చేంచేందుకు తరలివస్తున్న ప్రజలు
పూతలపట్ల నియోజకవర్గం తవణంపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో జలపాతాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకి మాధవరం అడివి ప్రాంతంలో జలపాతం అందమైన దృశ్యాలు చూసేందుకు ప్రజలు తల్లి రావడం విశేషం ఈనెబద్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు ఇచ్చారు