అసిఫాబాద్: రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూడాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రవి
Asifabad, Komaram Bheem Asifabad | Sep 7, 2025
తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడడానికి కేంద్ర ప్రభుత్వం సరైన ప్రణాళిక చేపట్టకపోవడంతోనే యూరియా కొరత ఏర్పడిందని CPM...