నారాయణపేట్: మెడికల్ కళాశాల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట మండలం అపకపల్లి వద్ద నిర్మించిన నూతన మెడికల్ కళాశాల ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.మంగళవారం మెడికల్ కళాశాల మీటింగ్ హాల్లో అధికారుల తో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.. మెడికల్ కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, మరియు ప్రారంభానికి సిద్ధం చాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.