కొవ్వూరు: బుచ్చిలో ఆక్రమణల తొలగింపు
బుచ్చిలో ఆక్రమణల తొలగింపు బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని ముంబై జాతీయ రహదారి కాలువపై ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. ఇందుకు వ్యాపారులు ... పూర్తిగా సహకరిస్తున్నారు. కాలువలో ఉన్న పూడికను తీయడానికి ఆక్రమణలను తొలగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగర కమిషనర్ బాలకృష్ణ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు.