సిర్పూర్ టి: బురదమయంగా మారిన బట్టుపల్లి-అందవెల్లి ప్రధాన రహదారికి మాజీ ఎమ్మెల్యే కోనప్ప చొరవతో మరమ్మతులు ప్రారంభం
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 20, 2025
కాగజ్నగర్ మండలం అందవెల్లి బట్టుపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారి పూర్తిగా గుంతలతో బురదమయంగా మారి ప్రయాణికులు విద్యార్థులు...