టీటీడీ ఆధ్వర్యంలోని వాల్మీకిపురం పట్టాభి రామాలయ అభివృద్ధికి 5.73 కోట్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్
వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కంభం నిరంజన్ రెడ్డి బుధవారం వాల్మీపురం శ్రీపట్టాభి రామాలయంలో టిడిపి శ్రేణులతో కలిసి బుధవారం రాములవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని వాల్మీకిపురం పట్టాభి రామాలయం అభివృద్ధికి 5.73కోట్లు,అదేవిధంగా గుర్రంకొండ మండలం తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కోనేరు నిర్మాణానికి 1.50కోట్లు నిధులను ఎమ్యెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మంజూరు చేసినట్లు తెలిపారు.