ఏలూరులో పవన్ కళ్యాణ్ OG ప్రీమియర్ షో తిలకించి, విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని
Eluru Urban, Eluru | Sep 25, 2025
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన OG చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా ఏలూరులోని అంబికా థియేటర్ కాంప్లెక్స్ వద్ద అభిమానులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం రాత్రి 11గంటలకు వీక్షించారు. ఈసందర్బంగా నిర్వహించిన విజయోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే చింతమనేని అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా చాలా బాగుందని ఈ సందర్బంగా ఆయన అన్నారు.