నిర్మల్: బైంసా లో ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ ను బద్దలు చేసిన నిర్మల్ పోలీసులు: వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల
Nirmal, Nirmal | Aug 22, 2025
బైంసాలో ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్‌ను పోలీసులు బద్దలు చేశారు. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ సహచరుడు సయ్యద్ ఆజమ్‌ను అరెస్టు...