కొత్తగూడెం: సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు చందు నాయక్ ను హత్య చేయడం దుర్మార్గమైన చర్య:టీజీఎస్
మంగళవారం తెల్లవారుజామున మలక్పేట మారుతి నగర్ లో సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు చందు నాయక్ ను కొంతమంది దుండగులు హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని తెలంగాణ గిరిజన సమాఖ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి బుక్య శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం 8 గంటలకు ఒక ప్రకటన విడుదల చేశారు