జిల్లా పోలీసు కార్యాలయాల విభాగాలను వాటి పనితీరును పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్
Nandyal Urban, Nandyal | Nov 12, 2025
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ బుధవారం జిల్లా కేంద్రంలోని వివిధ పోలీసు విభాగాల ను సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు .ముందుగా పాస్పోర్ట్ విభాగం జిల్లా పోలీస్ కార్యాలయ పరిసరాలు సైబర్ క్రైమ్ విభాగాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు