నారాయణపేట్: కోటకొండ గ్రామంలో వీధిలైట్లు రోడ్ల మరమ్మత్తులు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శికి వినతిపత్రం సమర్పణ
Narayanpet, Narayanpet | Aug 28, 2025
నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో ప్రస్తుతం కురిసిన వర్షాలకు రోడ్లు గుంతల మయంగా మారాయని, గ్రామంలో సగానికి పైగా వీధిలైట్లు...