ఉరవకొండ: రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పరిరక్షణ కోసం గురువారం తలపెట్టిన ర్యాలీని జయప్రదం చేయండి: వజ్రకరూరులో చాబాల సర్పంచ్ జగదీష్
Uravakonda, Anantapur | Jun 18, 2025
వజ్రకరూరులో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పరిరక్షణ కోసం గురువారం భారీ ర్యాలీ నిర్వహించనున్నామని అందరూ పాల్గొని జయప్రదం...