మాజీ మంత్రి జోగి అరెస్ట్ పై నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ సంచలన కామెంట్స్..
జోగి రమేష్ ని కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందనీ మాజీ మంత్రి అనిల్ మండిపడ్డారు. ఈకూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. కాశీబుగ్గ ఘటనను డైవర్ట్ చేసేందుకే జోగి రమేష్ అక్రమ అరెస్ట్ అని ఆదివారం నెల్లూరులో ఆయన వ్యాఖ్యానించారు.