నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ఈనెల 21వ తేదీ అనగా ఆదివారం జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్న హిందూ సమ్మేళన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇండియన్ రెడ్డిని హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ సభ్యులు బుధవారం మంత్రి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానం పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు