రామగుండం: వినాయక విగ్రహాల ఏర్పాటుకు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
Ramagundam, Peddapalle | Aug 19, 2025
ఈనెల 27వ తేదీ బుధవారం వినాయక చవితి పండుగ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో మండపాల్లో విగ్రహాల ఏర్పాటుకు ఉత్సవాలు...