ఉండి: నూతన కలెక్టరేట్ నిర్మాణం పై వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించి మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు
Undi, West Godavari | Aug 31, 2025
నూతన కలెక్టరేట్ నిర్మాణానికి భీమవరంలో స్థలాలు లేవని తాను అబద్ధాలు చెబుతున్నానంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై...