అదిలాబాద్ అర్బన్: పట్టణంలో ఒక రోజు ముందే మొదలైన వినాయక చవితి సందడి, భారీ ఊరేగింపుతో గణనాథుడి ఆగమనం
Adilabad Urban, Adilabad | Aug 26, 2025
ఆదిలాబాద్లో ఒకరోజు ముందే వినాయక పండగ సందడి మొదలైంది. మంగళవారం వినాయక విగ్రహాలను మండపాలకు తరలిస్తున్నారు. లంబోదరుడిని...