విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పట్టణ విద్యుత్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నేతలు పిలుపు
Nandikotkur, Nandyal | Aug 4, 2025
విద్యుత్ స్మార్ట్ మీటర్లు, విద్యుత్ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా ఆగస్టు 5వ తేదీ నందికొట్కూరు విద్యుత్ కార్యాలయం ముందు...