పోలీసులు తమను విచక్షణారహితంగా కొట్టారు.. పెదబయలు మండలం సప్పిపుట్టు గ్రామస్తుల ఆవేదన..
Paderu, Alluri Sitharama Raju | Aug 27, 2025
అల్లూరి జిల్లా పెదబయలు మండలం బొండపల్లి పంచాయతీ సప్పి పుట్టు గ్రామానికి చెందిన కొర్ర కామేశ్వరరావు, పాంగి రాజారావు అనే...