రామాయంపేట గ్రామానికి చెందిన వ్యక్తి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా ఆపరేషన్ సమయంలో O పాజిటివ్ బ్లడ్ అవసరము ఉన్నదని తెలుసుకున్న సిద్దిపేట ట్రాఫిక్ కానిస్టేబుల్ తిరుపతి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది
Siddipet, Telangana | Jul 30, 2025